బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే కల్కి2898ఏడీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జూన్ 27న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో కల్కి రూపుదిద్దుకుంటోంది. కాగా సినిమా రిలీజ్ డేట్స్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. రీసెంట్ గానే బుజ్జి విత్ భైరవ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీనిని మూవీ టీం అందరూ వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు. అయితే దీపికా(DEEPIKA) పదుకునే మాత్రం కల్కి డిజిటల్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం లేదట. అదే కాదు సినిమాకి సంబంధించి ఓ పోస్ట్ ను పంచుకోవట్లేదట. దీంతో దీపికా(DEEPIKA)పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని టాక్. ఎంత పెద్ద స్టార్ అయిన కూడా సినిమాని ప్రమోట్ చేయకపోవడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. ఆమె చివరగా నటించిన ఫైటర్ మూవీని ఇన్ స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది.. కానీ కల్కికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటోంది.
ALSO READ :
దీంతో దీపికా(DEEPIKA)పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని టాక్. ఎంత పెద్ద స్టార్ అయిన కూడా సినిమాని ప్రమోట్ చేయకపోవడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. ఆమె చివరగా నటించిన ఫైటర్ మూవీని ఇన్ స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది.. కానీ కల్కికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటోంది.దీంతో దీపికా(DEEPIKA)పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని టాక్. ఎంత పెద్ద స్టార్ అయిన కూడా సినిమాని ప్రమోట్ చేయకపోవడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. ఆమె చివరగా నటించిన ఫైటర్ మూవీని ఇన్ స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రమోషన్ చేసింది.. కానీ కల్కికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న దీపికా సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటోంది.

