పిఠాపురంలో (Pitapuram) పవన్ గెలుపు నేపథ్యంలో పేరు మార్పుపై ముద్రగడ స్పందించారు. తన పేరును మార్చుకుంటున్నట్టు మీడియాకు తెలిపారు. ఇవాళ కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడారు. ‘పిఠాపురంలో (Pitapuram పవన్‌ను ఓడించి ఇంటికి పంపుతామని సవాల్ చేశా. ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పా. ఇందుకోసం గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటా’ అని ముద్రగడ వ్యాఖ్యానించారు.
Also read:
