అల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ ఎక్సమ్ NEET రిజల్ట్స్ తప్పుగా వచ్చాయ్ అంటూ నీట్ ఆస్పిరంట్స్ ఆరోపిస్తున్నారు. 5th మే రోజు జరిగిన నీట్ ఎక్సమ్ రెసుల్త్ ఈ నెల జూన్ 4 న విడుదల చేసింది NTA . ఈ సంవత్సరం నీట్ రిజల్ట్స్ లో 67 స్టూడెంట్స్ ఫుల్ మర్క్స్ సంపాదించుకున్నారు. ఒకరికి అయితే 119 మార్క్స్ వచ్చాయ్ 118 మార్క్స్ కి. ఈ రిజల్ట్స్ చుసిన మెడికల్ స్టూడెంట్స్ షాక్ అయ్యారు. డీటెయిల్స్ లోకి వెళితే హరియాణా స్టేట్ కి చెందిన ఏడుగురు స్టూడెంట్స్ కి షాక్ ఎలా రిజల్ట్స్ ఇచ్చారు. ఒకటే సెంటర్ లో ఉన్న ఏడుగురికి అవుట్ అఫ్ కి అవుట్ అఫ్ మర్క్స్ రావడం గమనార్థం. అలాగే NEET 2024 పేపర్ టెలిగ్రామ్ లో లీక్ అయింది అంటూ కొంత మంది సోషల్ మీడియా వేదిక ఆరోపిస్తున్నారు. అలాగే ఈ ఇయర్ రిజల్ట్స్ కి వస్తే ఎన్నో మార్పులు జరిగాయి అని NEET కోచింగ్ ఇన్ స్టిట్యూషన్స్, టీచర్స్ 2023 ని కంపేర్ చేస్తూ వీడియోస్ యూట్యూబ్ లో, ఇష్ట లో వైరల్ చేస్తున్నారు.

2023 లో NEET రిజల్ట్స్:
2023 లో నీట్ ఎక్సమ్ లో 716 మార్క్స్ వచ్చిన వారికీ అల్ ఇండియా రాంక్ AIR ౩వ రాంక్ వొచింది కానీ ఈ ఇయర్ సేమ్ మార్క్స్ వచ్చిన వారికీ 72వ రాంక్ ఎలా వచ్చింది అంటూ జనాలు ఆందోళనలో పడ్డారు . ఇలానే 706 మార్క్స్ వచ్చిన వారికీ AIR 2023 లో 88 వ రాంక్ ఇస్తే అవే మర్క్స్ కి ఈ ఇయర్ AIR2024 812 రాంక్ ఇచ్చింది.

NEET రి-ఎక్సమ్ ?
NEET ఫలితాలలో తేడాలు ఉండేసరికి విద్యార్థులు రి-ఎక్సమ్ కండక్ట్ చేయమని సుప్రీమ్ కోర్ట్ ని కోరారు. ఈనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సీనియర్ అధికారి , NEET UGకి రీ-ఎగ్జామ్ ఉండదని, తప్పు క్వశ్చన్ పేపర్ని పిణీ చేసినట్లు కేసు ఉందని పేపర్ లీకేజీ ఘటన లేదు అని చెప్పారు. కానీ రి ఎక్సమ్ కి సంబంధించి ఎలాంటి ఆఫిషల్ నోటీసు NTA నుంచి రాలేదు.
Also read :
NDA :మూడో సారి! ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ.

