రాష్ట్రంలో కులగణనపై కమిటీ ఫర్క్యాస్ట్ సెన్సస్ఫోకస్ చేసింది. ఇవాళ బీసీ కమిషన్‌చైర్మన్, ప్రతినిధులతోప్రత్యేక భేటీ అయ్యింది. తెలంగాణలో కుల గణన ఎలా చేపట్టాలన్న దానిపై రౌండ్‌టేబుల్ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్ర కుమార్ (Justice Chandrakumar)మాట్లాడుతూ ‘కులగణన అనేది చారిత్రాత్మక నిర్ణయం. పకడ్బందీగా చేపట్టాలి. గణనచేస్తే బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయి. ఇతర రాష్ట్రాల్లో జరిగిన గణనను పరిశీలించాలి. బీహార్ కుల గణనలో రాజేందర్ అనే ఆదిలాబాద్ అధికారి ఉన్నారు. కుల గణనలో న్యాయ నిపుణులను నియమించుకోవాలి. లీగల్ ఇబ్బందులు రాకుండా వీళ్లు పనిచేస్తారు. (Justice Chandrakumar)కుల గణన లెక్కలు బయటకు రాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. క్యాస్ట్ దగ్గర సబ్ క్యాస్ట్ చేర్చాలి’ అని సూచించారు.
గణన తర్వాతే లోకల్‌బాడీ ఎలక్షన్లు
కుల గణనపై ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు ఇచ్చామని, దీనిపై సర్కారే త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రొఫెసర్ మురళి మనోహర్ అన్నారు. ‘ఇప్పటికే గ్రామ పంచాయతీల టర్మ్ పూర్తి అయ్యింది. గత ప్రభుత్వం కుల గణన చేయకుండా హైకోర్టు ముందు అబద్ధాలు చెప్పింది. గణన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల నిర్బహించాలి. విద్య, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు పెంచాలి. 3 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వానికి కోరుతున్న. ఇతర రాష్ట్రాల్లో కుల గణన చేసే సమయంలో ఉన్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ తీసుకెళ్లాలి’ అని అన్నారు.

Also read: