DCCB: లోన్​కట్టలేదని భూమికి వేలం

DCCB

కామారెడ్డి జిల్లాలో డీసీసీబీ (DCCB) బ్యాంకు అధికారులు రైతులపై కఠినంగా వ్యవహరించారు. లోన్​తీర్చలేదని భూమిని వేలం వేస్తామంటూ పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. (DCCB) లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి తన భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అసలు, వడ్డీతో కలిపి రూ.7.86 లక్షలు అయ్యింది. అయితే అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్రజెండాలు పాతి.. 20వ తేదీన భూమిని వేలం వేయనున్నట్టు ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు.

Also read: