కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad)జిల్లాలోని కాగజ్నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను, నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. (Asifabad) పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు. జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ తెబ్రివాల్ను ప్రశ్నించగా, ఆదివారం వరకు గ్రామ శివారులో పులి కదలలేదని చెప్పారు. అయితే, నివేదికలను క్రాస్ చెక్ చేయడానికి డిపార్ట్మెంట్ సిబ్బందిని నియమిస్తామని ఆయన చెప్పారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను, నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు. జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ తెబ్రివాల్ను ప్రశ్నించగా, ఆదివారం వరకు గ్రామ శివారులో పులి కదలలేదని చెప్పారు. అయితే, నివేదికలను క్రాస్ చెక్ చేయడానికి డిపార్ట్మెంట్ సిబ్బందిని నియమిస్తామని ఆయన చెప్పారు.

Also read: