ఫైనాన్స్ కంపెనీ వాళ్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన (Vamshi) వంశీ (20) అనే యువకుడు కొద్ది నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్సులో బైక్ లోన్ తీసుకున్నాడు. ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తున్నాడు. ఈక్రమంలో కొన్ని ఆర్థిక సమస్యలతో మరో రూ. 15,000 వేలను ఫైనాన్స్ కంపెనీకి బాకీ పడ్డాడు. బాకీ పడ్డ డబ్బులను చెల్లించాలని యువకుని ఇంటి వద్దకు ఫైనాన్స్ అధికారులు చేరుకొని వేధించి అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన (Vamshi) వంశీ గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులకు యువకుని తండ్రి దేవయ్య ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దోమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫైనాన్స్ కంపెనీ వాళ్ల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. దోమకొండ మండలం అంచనూర్ గ్రామానికి చెందిన వంశీ (20) అనే యువకుడు కొద్ది నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫైనాన్సులో బైక్ లోన్ తీసుకున్నాడు. ప్రతి నెలా ఈఎంఐలు చెల్లిస్తున్నాడు. ఈక్రమంలో కొన్ని ఆర్థిక సమస్యలతో మరో రూ. 15,000 వేలను ఫైనాన్స్ కంపెనీకి బాకీ పడ్డాడు. బాకీ పడ్డ డబ్బులను చెల్లించాలని యువకుని ఇంటి వద్దకు ఫైనాన్స్ అధికారులు చేరుకొని వేధించి అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వంశీ గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులకు యువకుని తండ్రి దేవయ్య ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దోమకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:
- S.I Ajay: రాయికల్ ఎస్సై అజయ్ పరార్
- Sonakshi Sinha: బాలీవుడ్ నటులు సోనాక్షి సిన్హా,ఇక్బాల్ ల పెళ్లి