Ponnam Prabhakar: త్వరలో జీవో

ponnam prabhakar

త్వరలోనే రుణమాఫీ పై జీవో , విధివిధానాలు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ మేరకు ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. (Ponnam Prabhakar) ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పందన్నారు. క్యాబినెట్ లో మాఫీ నిర్ణయం తీసుకున్న సందర్భంగా రైతులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్ లో వ్యవసాయాన్ని పండగ లాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని ఆయన  చెప్పారు. రైతన్నలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ మాటను ప్రభుత్వం నిలుపుకున్నారు.

త్వరలోనే రుణమాఫీ పై జీవో , విధివిధానాలు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియాకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పందన్నారు. క్యాబినెట్ లో మాఫీ నిర్ణయం తీసుకున్న సందర్భంగా రైతులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే రైతులు తీసుకున్న రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. భవిష్యత్ లో వ్యవసాయాన్ని పండగ లాగా చేసుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. రైతన్నలందరికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ మాటను ప్రభుత్వం నిలుపుకున్నారు.

Also read: