Taapsee :తాప్సీ.. స్పైసీ..

తాప్సీ(Taapsee) పన్ను.. ఝుమ్మందినాదం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందీ బ్యూటీ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసింది. ఆ తర్వాత తన సినీ కెరీర్ మొదలైంది. 11 ఏండ్లు డేటింగ్ చేసిన తర్వాత తన ప్రియుడు మథియాస్‌ బోను అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఇన్ స్టాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో‌షూట్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ చీరలో మెరిసిపోయింది(Taapsee).

ALSO READ :