కేసీఆర్ (KCR) తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు, విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్ ను మాజీ సీఎం కేసీఆర్ (KCR) హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడీషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేస్తే తప్పేముందని కేసీఆర్ తరఫు న్యాయవాదిని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ తదుపరి విచారణను వాయిదా వేయడానికి నిరాకరించింది. జ్యుడిషియల్ ఎంక్వయిరీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగూ రిపోర్టు వస్తుందని, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చించొచ్చు గదా అని తెలిపింది. ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది కోరిన ఒక రోజు స్టేకు ఒప్పుకోని హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
కేసీఆర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించిన హైకోర్టు
విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ విచారణ కమిషన్ ను మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడీషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ, జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేస్తే తప్పేముందని కేసీఆర్ తరఫు న్యాయవాదిని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ తదుపరి విచారణను వాయిదా వేయడానికి నిరాకరించింది. జ్యుడిషియల్ ఎంక్వయిరీ కంప్లీట్ అయిన తర్వాత ఎలాగూ రిపోర్టు వస్తుందని, దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చించొచ్చు గదా అని తెలిపింది. ఇక పిటిషనర్ తరఫు న్యాయవాది కోరిన ఒక రోజు స్టేకు ఒప్పుకోని హైకోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
Also read:

