జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ( wedding)పెళ్లి ఇవాళ ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహమహోత్సవానికి అతిరథ మహారథులందరూ హాజరవు తున్నారు. అతిథులంతా తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన కూడా పెట్టారు. ప్రస్తుతం కన్వెన్షన్ సెంటర్ లోపల, ప్రాంగణమంతా కోలాహాలంగా ఉంది. ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రేక్షకాభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారంతా వివాహ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో వంటకాల ఘుమఘుమలు గుబాళిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం విద్యుద్దీపాల వెలుగుల్లో కన్వేన్షన్ సెంటర్ వెలిగిపోనుంది. ఈ (wedding)పెళ్లి వేడుకలో వందల కోట్ల ఖరీదైన బంగారు ఆభరణాలు ధరిస్తున్నారు. బంగారం చీరలు కట్టుకుంటున్నారు. నుదిటిన పాపిడి బొట్టు నుంచి కాలికి తొడిగే మట్టు వరకూ ప్రతిదీ బంగారమే. ఈ వివాహం కోసం అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారంటే అక్షరాలా 5000 కోట్ల రూపాయలని పోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి ఇవాళ ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహమహోత్సవానికి
అతిరథ మహారథులందరూ హాజరవు తున్నారు. అతిథులంతా తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన కూడా పెట్టారు. ప్రస్తుతం కన్వెన్షన్ సెంటర్ లోపల, ప్రాంగణమంతా కోలాహాలంగా ఉంది. ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రేక్షకాభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. దేశ, విదేశాల నుంచి వచ్చిన వారంతా వివాహ వేదిక వద్దకు చేరుకుంటున్నారు. కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో వంటకాల ఘుమఘుమలు గుబాళిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం విద్యుద్దీపాల వెలుగుల్లో కన్వేన్షన్ సెంటర్ వెలిగిపోనుంది. ఈ పెళ్లి వేడుకలో వందల కోట్ల ఖరీదైన బంగారు ఆభరణాలు ధరిస్తున్నారు. బంగారం చీరలు కట్టుకుంటున్నారు. నుదిటిన పాపిడి బొట్టు నుంచి కాలికి తొడిగే మట్టు వరకూ ప్రతిదీ బంగారమే. ఈ వివాహం కోసం అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారంటే అక్షరాలా 5000 కోట్ల రూపాయలని పోర్బ్స్ పత్రిక అంచనా వేసింది.
Also read:
Telangana : 24 నుంచి బడ్జెట్ సెషన్

