Ginger garlic paste: యాసిడ్ తో అల్లం పేస్ట్​తయారు చేస్తుండ్రు

Ginger garlic paste

7 టన్నుల నకిలీ పేస్ట్​ స్వాధీనం రంగారెడ్డి జిల్లాలో భారీగా నకిలీ (Ginger garlic paste) అల్లం వెల్లుల్లి పేస్టును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బుద్వేల్ గ్రీన్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.15 లక్షల విలువైన 7 టన్నులకు పైగా నకిలీ (Ginger garlic paste) అల్లం వెల్లుల్లి పేస్టును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ కలర్స్, యాసిడ్స్ , కెమికల్ వాటర్ తో అల్లంవెల్లులి పేస్టు తయారు చేస్తునట్టు గుర్తించారు. అప్నా ఎంటర్ ప్రైజేస్ పేరుతో ఫ్యాక్టరీని రన్ చేస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 7 టన్నుల నకిలీ పేస్ట్​ స్వాధీనం
రంగారెడ్డి జిల్లాలో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బుద్వేల్ గ్రీన్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.15 లక్షల విలువైన 7 టన్నులకు పైగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ కలర్స్, యాసిడ్స్ , కెమికల్ వాటర్ తో అల్లంవెల్లులి పేస్టు తయారు చేస్తునట్టు గుర్తించారు. అప్నా ఎంటర్ ప్రైజేస్ పేరుతో ఫ్యాక్టరీని రన్ చేస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 7 టన్నుల నకిలీ పేస్ట్​ స్వాధీనంరంగారెడ్డి జిల్లాలో భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. బుద్వేల్ గ్రీన్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రూ.15 లక్షల విలువైన 7 టన్నులకు పైగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్ కలర్స్, యాసిడ్స్ , కెమికల్ వాటర్ తో అల్లంవెల్లులి పేస్టు తయారు చేస్తునట్టు గుర్తించారు. అప్నా ఎంటర్ ప్రైజేస్ పేరుతో ఫ్యాక్టరీని రన్ చేస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Tejaswini: మోక్షజ్ఞ సినిమాకు నిర్మాత !

wedding: అంబానీ పెళ్లి ఖర్చు