ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు(Health) అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇవాళ కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్(Health) ప్రొఫైల్ రూపొందించాలని అన్నారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందని, ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం ఆస్ప్రత్రుల్లోని ప్రతి బెడ్ కు నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం ఆస్ప్రత్రుల్లోని ప్రతి బెడ్ కు నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం ఆస్ప్రత్రుల్లోని ప్రతి బెడ్ కు నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు.గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం ఆస్ప్రత్రుల్లోని ప్రతి బెడ్ కు నంబర్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందించేందుకు కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం చెప్పారు.
ALSO READ :

