Ram Charan: రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం

Ram charan

టాలీవుడ్ మెగా​హీరో (Ram Charan) రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆగస్టు 15 నుంచి 25 వరకూ జరగనున్న ‘ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)15 ఎడిష‌న్‌కు ఆయన గౌర‌వ అతిథిగా హాజరుకానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవ‌కు గాను ఇండియ‌న్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్‌గా అవార్డు అందుకోనున్నారు.Image దీనిపై (Ram Charan) రాంచరణ్​స్పందిస్తూ ‘ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగం కావ‌టం అనేది నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్న. ఈ వేదిక‌పై మ‌న ఫిల్మ్​ఇండస్ట్రీ త‌ర‌ఫున నేను ప్రాతినిధ్యం వ‌హించ‌టం ఆనందంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సినీ ప్రముఖుల‌తో క‌నెక్ట్ కావ‌టం మ‌రింత ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది.Image ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను ఆద‌రించిన తీరుపై ఎంత చెప్పినా త‌క్కువే. మెల్‌బోర్న్‌లో మ‌న జాతీయజెండాను ఎగుర‌వేసే అద్భుత‌మైన అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న’ తెలిపారు.రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం
టాలీవుడ్ మెగా​హీరో రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆగస్టు 15 నుంచి 25 వరకూ జరగనున్న ‘ది ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)15 ఎడిష‌న్‌కు ఆయన గౌర‌వ అతిథిగా హాజరుకానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవ‌కు గాను ఇండియ‌న్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్‌గా అవార్డు అందుకోనున్నారు. దీనిపై రాంచరణ్​స్పందిస్తూ ‘ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగం కావ‌టం అనేది నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్న. ఈ వేదిక‌పై మ‌న ఫిల్మ్​ఇండస్ట్రీ త‌ర‌ఫున నేను ప్రాతినిధ్యం వ‌హించ‌టం ఆనందంగా ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సినీ ప్రముఖుల‌తో క‌నెక్ట్ కావ‌టం మ‌రింత ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాను ఆద‌రించిన తీరుపై ఎంత చెప్పినా త‌క్కువే. మెల్‌బోర్న్‌లో మ‌న జాతీయజెండాను ఎగుర‌వేసే అద్భుత‌మైన అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న’ తెలిపారు.

Also read:

Jhanvi: ఆస్పత్రిలో జాన్వి

Shruti Haasan: ట్రైన్ లో శృతి పాట