Nabha : నభా నటేష్.. ఫుల్ జోష్

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ నభా నటేశ్ (Nabha). ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో మాస్‌ లేడీ పాత్ర లో నటించడం ద్వారా మరింతగా ఈ అమ్మడికి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతోంది. యాక్సిడెంట్ అయినా తర్వాత కొంత కాలం విరామం తీసుకుని డార్లింగ్ నభా నటేష్ (Nabha) రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రియదర్శితో జోడీగా శ్విన్ రామ్ డైరెక్షన్ నభా నటేశ్ నటించిన డార్లింగ్ మూవీ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా రిలీజ్ తో హుషారుగా ఉన్న నభా ఇన్‌ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

క్లీ వేజ్‌ షో తో పాటు థైస్ అందాలను చూపిస్తూ విభిన్నమైన ఔట్‌ ఫిట్‌ తో నభా నటేష్ కవ్వించే చూపులతో ఫొటోలకు ఇచ్చిన పోజులిచ్చింది.

 

నభా నటేష్ (Nabha) అందాల విందు ఫోటోలను నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తూ లైక్‌ చేసి వైరల్‌ చేశారు.

Also read :

Sitara: హ్యాపీ బర్త్ డే సితార

Hyderabad: టూరిజం హబ్ గా హైదరాబాద్