గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం( Youtube) యూట్యూబ్ డౌన్అయ్యింది. టెక్నికల్ఇష్యూస్వల్ల యాప్, వెబ్సైట్లో అంతరాయం ఏర్పడింది. వీడియోలు అప్లోడ్ కావడం లేదంటూ పలువురు యూజర్లు సోషల్‌మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. 3.15 గంటలకు సమస్య మరింత తీవ్రమైంది. దాదాపు 43శాతం మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 33శాతం మంది వీడియోలను అప్లోడ్ చేయడంలో ప్రాబ్లెం ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంతరాయానికి గల కారణమేంటన్నది తెలియ రాలేదు. (Youtube) యూట్యూబ్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేవలం వీడియోల అప్లోడింగ్ విషయంలోనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చిన్నపాటి సాంకేతిక సమస్య అయి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొందరు ట్విట్టర్ వేదికగా తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. తాము అప్లోడ్ చేసిన వీడియోలు కనిపించడం లేదని కొందరు ట్వీట్ చేస్తే.. ఇంకా కొందరు అప్‌లోడే కావడం లేదంటున్నారు. ఎక్స్ లో పోస్టులు చూస్తే సమస్య ఎప్పటికప్పుడు జఠిలమవుతున్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై యూట్యూబ్ ఇండియా సమాధానం చెప్పాల్సి ఉంది.యూట్యూబ్ డౌన్.. అప్లోడ్ కాని వీడియోలు
గూగుల్‌కు చెందిన ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం Youtube యూట్యూబ్ డౌన్అయ్యింది. టెక్నికల్ఇష్యూస్వల్ల యాప్, వెబ్సైట్లో అంతరాయం ఏర్పడింది. వీడియోలు అప్లోడ్ కావడం లేదంటూ పలువురు యూజర్లు సోషల్‌మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ సమస్య ప్రారంభమైంది. 3.15 గంటలకు సమస్య మరింత తీవ్రమైంది. దాదాపు 43శాతం మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 33శాతం మంది వీడియోలను అప్లోడ్ చేయడంలో ప్రాబ్లెం ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంతరాయానికి గల కారణమేంటన్నది తెలియ రాలేదు. యూట్యూబ్ దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కేవలం వీడియోల అప్లోడింగ్ విషయంలోనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో చిన్నపాటి సాంకేతిక సమస్య అయి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొందరు ట్విట్టర్ వేదికగా తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. తాము అప్లోడ్ చేసిన వీడియోలు కనిపించడం లేదని కొందరు ట్వీట్ చేస్తే.. ఇంకా కొందరు అప్‌లోడే కావడం లేదంటున్నారు. ఎక్స్ లో పోస్టులు చూస్తే సమస్య ఎప్పటికప్పుడు జఠిలమవుతున్నట్టు స్పష్టమవుతోంది. దీనిపై యూట్యూబ్ ఇండియా సమాధానం చెప్పాల్సి ఉంది.
Also read:
Sri Reddy: సినీ నటి శ్రీరెడ్డిపై కేసు

