(Jagapathi Babu) జగపతిబాబు, అనసూయ భరద్వాజ్, గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా ట్రయలర్ రిలీజ్ అయ్యింది. ది పారెస్ట్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రెండేళ్ల క్రితం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గాలి కాలుష్యం కారణంగా 65% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనేది ఈ సినిమా ఇచ్చే మెసేజ్. స్టేజ్ ముందున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి సెంటర్ డోర్ ఓపెన్ చేసే సెక్యూరిటీ వరకూ.. ఇక్కడున్న హంతకులందరికీ వార్మ్ డెత్” అంటూ (Jagapathi Babu) జగపతిబాబు చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది అనే కాన్సెప్ట్ తో ‘సింబా’ సినిమా తీసినట్లు అర్థమవుతోంది. కాకపోతే దానికి మర్డర్ మిస్టరీని జోడించి, ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినట్లు అర్థమవుతోంది. సినిమాలో జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ ప్రకృతి ప్రేమికులుగా కనిపిస్తున్నారు. జగపతి బాబు భారతీయుడు లెవల్లో ఫైట్స్ చేయడాన్ని మనం చూడొచ్చు. అనసూయ సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఒక టీచర్ గా యాక్ట్ చేసింది. ఆమెలో మరోకోణాన్నీ ఆవిష్కరించారు. పర్యావరణానికి హాని కలిగించే వారందరినీ టార్గెట్ చేసి చంపుతున్నట్లుగా ట్రెయిలర్ లో చూపించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సింబా ట్రైలర్ రిలీజ్
జగపతిబాబు, అనసూయ భరద్వాజ్, గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా ట్రయలర్ రిలీజ్ అయ్యింది. ది పారెస్ట్ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. రెండేళ్ల క్రితం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను లాంఛ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గాలి కాలుష్యం కారణంగా 65% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనేది ఈ సినిమా ఇచ్చే మెసేజ్. స్టేజ్ ముందున్న పెద్దవాళ్ళ దగ్గర నుంచి సెంటర్ డోర్ ఓపెన్ చేసే సెక్యూరిటీ వరకూ.. ఇక్కడున్న హంతకులందరికీ వార్మ్ డెత్” అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పర్యావరణాన్ని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది అనే కాన్సెప్ట్ తో ‘సింబా’ సినిమా తీసినట్లు అర్థమవుతోంది. కాకపోతే దానికి మర్డర్ మిస్టరీని జోడించి, ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం జరిగినట్లు అర్థమవుతోంది. సినిమాలో జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ ప్రకృతి ప్రేమికులుగా కనిపిస్తున్నారు. జగపతి బాబు భారతీయుడు లెవల్లో ఫైట్స్ చేయడాన్ని మనం చూడొచ్చు. అనసూయ సమాజంలో మార్పు రావాలని కోరుకునే ఒక టీచర్ గా యాక్ట్ చేసింది. ఆమెలో మరోకోణాన్నీ ఆవిష్కరించారు. పర్యావరణానికి హాని కలిగించే వారందరినీ టార్గెట్ చేసి చంపుతున్నట్లుగా ట్రెయిలర్ లో చూపించారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also read:
Revanth Reddy: సిటీ బస్టాపుల్లో గాడిద గుడ్డు!
Soundaryasharma: డాక్టర్.. యాక్టర్

