Shridhar Babu: ఎందుకా హడా విడ

Sridhar babu

ప్రతిపక్ష నేత కేసీఆర్ హడావిడిగా అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే మీడియా పాయింట్ కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారని మంత్రి (Shridhar Babu ) శ్రీధర్ బాబు ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు చెప్పడంతో హడావుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, అంతే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు (Shridhar Babu ) శ్రీధర్ బాబు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు ఇంతే హడావుడిగా కేసీఆర్ వస్తే బాగుండేదన్నారు. కేసీఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని సెటైర్ వేశారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ హడావిడిగా అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకముందే మీడియా పాయింట్ కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదన్నారు. కేంద్రంలోని బీజేపీ నాయకులు చెప్పడంతో హడావుడిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, అంతే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు ఇంతే హడావుడిగా కేసీఆర్ వస్తే బాగుండేదన్నారు. కేసీఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారని సెటైర్ వేశారు.

ఎందుకా హడావిడి

Also read: