యాంకరింగ్ తో పాపులరైన బోల్డ్ బ్యూటీ (Ritu Choudhary) రీతూ చౌదరికి మరో బిగ్ ఆఫర్ వచ్చినట్లు కృష్ణానగర్లో ప్రచారం జగరుతోంది. మా టీవీలో ప్రసారం కానున్న సీజన్-8 బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనాలని ఆ టీం నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినబడుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి కచ్చితంగా వెళుతుందని సమాచారం. దీనికి సంబంధించి పేమెంట్ కూడా పూర్తియినట్లు వినికిడి. ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడితే రచ్చ రచ్చేనని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంది (Ritu Choudhary) రీతూ చౌదరి. పొట్టి డ్రెస్సుల్లో స్కిన్ షో చేస్తూ నడుము, నాభి అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. థైస్ షోతో ఫాలోవర్స్ ను పెంచుకున్నది. చీరల్లో కూడా క్లీవేజ్ షోతో అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి. ఇటీవల బిగ్ బాస్ సీజన్-8 లోగో ప్రోమోను కింగ్ నాగార్జున విడుదల చేసిన సంగతి తెలిసిందే.

యాంకరింగ్ తో పాపులరైన బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరికి మరో బిగ్ ఆఫర్ వచ్చినట్లు కృష్ణానగర్లో ప్రచారం జగరుతోంది. మా టీవీలో ప్రసారం కానున్న సీజన్-8 బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనాలని ఆ టీం నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినబడుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి కచ్చితంగా వెళుతుందని సమాచారం.

దీనికి సంబంధించి పేమెంట్ కూడా పూర్తియినట్లు వినికిడి. ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడితే రచ్చ రచ్చేనని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంది రీతూ చౌదరి. పొట్టి డ్రెస్సుల్లో స్కిన్ షో చేస్తూ నడుము, నాభి అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. థైస్ షోతో ఫాలోవర్స్ ను పెంచుకున్నది. చీరల్లో కూడా క్లీవేజ్ షోతో అట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఎలాంటి క్రేజ్ సంపాదించుకుంటుందో చూడాలి. ఇటీవల బిగ్ బాస్ సీజన్-8 లోగో ప్రోమోను కింగ్ నాగార్జున విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Also read:

