ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీ మాతృ సంస్థ ( Open AI) ఓపెన్ ఏఐ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా ‘సెర్చ్ జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ను ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్ డేటాను ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ప్రోటోటైప్ స్టేజ్‌లో ఉందని (Open AI) ఓపెన్ ఏఐ తెలిపింది. పరిమిత గ్రూప్, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని పేర్కొంది. సెర్చింజిన్ విషయంలో సుమారు 91 శాతం వాటా గూగుల్‌దే. సెర్చింజిన్‌ను తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించడంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు 3 శాతం మేర పడిపోయాయి.
సెర్చ్ జీపీటీ వచ్చేసింది!
ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా ‘సెర్చ్ జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ను ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్ డేటాను ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ప్రోటోటైప్ స్టేజ్‌లో ఉందని ఓపెన్ ఏఐ తెలిపింది. పరిమిత గ్రూప్, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని పేర్కొంది. సెర్చింజిన్ విషయంలో సుమారు 91 శాతం వాటా గూగుల్‌దే. సెర్చింజిన్‌ను తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించడంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు 3 శాతం మేర పడిపోయాయి.సెర్చ్ జీపీటీ వచ్చేసింది!
ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా ‘సెర్చ్ జీపీటీ’ పేరుతో కొత్త సెర్చింజిన్‌ను ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్ డేటాను ఈ ఏఐ ఆధారిత సెర్చింజిన్ యూజర్లకు అందిస్తుంది. ప్రస్తుతానికి ప్రోటోటైప్ స్టేజ్‌లో ఉందని ఓపెన్ ఏఐ తెలిపింది. పరిమిత గ్రూప్, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని పేర్కొంది. సెర్చింజిన్ విషయంలో సుమారు 91 శాతం వాటా గూగుల్‌దే. సెర్చింజిన్‌ను తీసుకొస్తున్నట్లు ఓపెన్ ఏఐ ప్రకటించడంతో గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ షేర్లు 3 శాతం మేర పడిపోయాయి.
Also read:

