Harish Rao: ఎన్నటికైనా మళ్లీ బీఆర్ఎస్ వస్తది

Harish rao

బీఆర్ఎస్ ఖతమైందని అంటున్నారు.. మళ్లీ ఎన్నటికైనా వస్తది అని మాజీ మంత్రి (Harish Rao)  హరీశ్ రావు అన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డికి పదవులు వచ్చాయని అన్నారు. సబ్జెక్టు మాట్లాడకుండా సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ విషయంలో రిటైర్డు ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్టును సీఎం తప్పుగా చదివారని ఆరోపించారు. మంద బలం కుర్చీ బలం తో శాసనసభ ను మిస్లీడ్ చేస్తున్నారన్నారు. శాసనసభ సభాహక్కులు, అడ్జోర్న్మెంట్ కోరుతామని, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని ( Harish Rao )హరీశ్ రావు చెప్పారు. పోతిరెడ్డి పాడును దగ్గరుండి బొక్క పెట్టించారు అని రేవంత్ ఆరోపణ చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతే పోతిరెడ్డి పాడుకు జీవో విడుదలైందన్నారు. పులిచింతల, నక్సలైట్లతో చర్చలు, తెలంగాణ ప్రయోజనాల కోసం 2005లో తాము మంత్రి పదవులను వదులుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కోర్టులో కేసులు వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అధికారంలోకి రాగానే మాటమార్చారని అన్నారు.ఎన్నటికైనా మళ్లీ
బీఆర్ఎస్ వస్తది
బీఆర్ఎస్ ఖతమైందని అంటున్నారు.. మళ్లీ ఎన్నటికైనా వస్తది అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డికి పదవులు వచ్చాయని అన్నారు. సబ్జెక్టు మాట్లాడకుండా సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ విషయంలో రిటైర్డు ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్టును సీఎం తప్పుగా చదివారని ఆరోపించారు. మంద బలం కుర్చీ బలం తో శాసనసభ ను మిస్లీడ్ చేస్తున్నారన్నారు. శాసనసభ సభాహక్కులు, అడ్జోర్న్మెంట్ కోరుతామని, ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని హరీశ్ రావు చెప్పారు. పోతిరెడ్డి పాడును దగ్గరుండి బొక్క పెట్టించారు అని రేవంత్ ఆరోపణ చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతే పోతిరెడ్డి పాడుకు జీవో విడుదలైందన్నారు. పులిచింతల, నక్సలైట్లతో చర్చలు, తెలంగాణ ప్రయోజనాల కోసం 2005లో తాము మంత్రి పదవులను వదులుకున్నామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని కోర్టులో కేసులు వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అధికారంలోకి రాగానే మాటమార్చారని అన్నారు.

Also read: