‘ఎమ్మెల్యేలు అంటే ఏదో అనుకున్న.. ఏదో మాట్లాడాలి అనుకొని కాగితం మీద రాసుకొని వచ్చిన ఇక్కడ ర్యాగింగ్ చేస్తుండ్రు.. మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంట్రీలు చెప్తుండ్రు..’అని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి(Ramana) అన్నారు. రుణమాఫీ లాంటి మంచి కార్యక్రమం శుభసూచికమని అన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ది కాంగ్రెస్ ప్రభుత్వమని అందరూ అనుకుంటారు కానీ, తాను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమని భావిస్తున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల రక్షణ కోసం గన్ మెన్లను కేటాయించాలని కోరారు. పదే పదే సభ్యులు బయటకు వెళ్ళకుండా.. సభ మర్యాదలు గౌరవించాలని అన్నారు(Ramana).
ALSO READ :

