Jishnudev Verma: గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణం

Jishnudev Verma

రాష్ట్ర గవర్నర్ గా( Jishnudev Verma) జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం స్వీకరించారు. సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిష్ణుదేవ్ తో హైకోర్టు సీజే అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు బొకేలు అందించి గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్న( Jishnudev Verma )జిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్‌రెడ్డి బొకే అందజేసి గ్రాండ్ వెల్​కమ్​చెప్పారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణం
రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం స్వీకరించారు. సాయంత్రం ఐదు గంటలకు రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిష్ణుదేవ్ తో హైకోర్టు సీజే అలోక్ ఆరాధే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు బొకేలు అందించి గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రాయానికి చేరుకున్నజిష్ణుదేవ్ వర్మకు సీఎం రేవంత్‌రెడ్డి బొకే అందజేసి గ్రాండ్ వెల్​కమ్​చెప్పారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మ సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

Also read: