స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిక వయనాడ్ కు వెళ్తుండగా ప్రమాదం
కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించిన వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారు ప్రమాదానికి గురైంది. మలప్పురం జిల్లా మంజేరి సమీపంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ (Veena George) వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మంజేరి మెడికల్ కాలేజీలో
(Veena George) ఆమె చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. వయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలను ప్రకృతి విలయం సర్వ నాశనం చేసింది. భారీ కొండచరియలు విరిగిపడటంతో 145 మందికి పైగా మరణించారు. దాదాపు 120 మంది గాయపడ్డారు. మరో వైపు వయనాడ్, పొరుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
కేరళ ఆరోగ్య మంత్రికి యాక్సిడెంట్
స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిక
వయనాడ్ కు వెళ్తుండగా ప్రమాదం
కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించిన వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారు ప్రమాదానికి గురైంది. మలప్పురం జిల్లా మంజేరి సమీపంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మంజేరి మెడికల్ కాలేజీలో ఆమె చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. వయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలను ప్రకృతి విలయం సర్వ నాశనం చేసింది. భారీ కొండచరియలు విరిగిపడటంతో 145 మందికి పైగా మరణించారు. దాదాపు 120 మంది గాయపడ్డారు. మరో వైపు వయనాడ్, పొరుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించిన వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారు ప్రమాదానికి గురైంది. మలప్పురం జిల్లా మంజేరి సమీపంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మంజేరి మెడికల్ కాలేజీలో ఆమె చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. వయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలను ప్రకృతి విలయం సర్వ నాశనం చేసింది. భారీ కొండచరియలు విరిగిపడటంతో 145 మందికి పైగా మరణించారు. దాదాపు 120 మంది గాయపడ్డారు. మరో వైపు వయనాడ్, పొరుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.కొండచరియలు విరిగిపడి భారీ విపత్తు సంభవించిన వయనాడ్‌కు వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారు ప్రమాదానికి గురైంది. మలప్పురం జిల్లా మంజేరి సమీపంలో ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వాహనానికి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మంజేరి మెడికల్ కాలేజీలో ఆమె చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. వయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాలను ప్రకృతి విలయం సర్వ నాశనం చేసింది. భారీ కొండచరియలు విరిగిపడటంతో 145 మందికి పైగా మరణించారు. దాదాపు 120 మంది గాయపడ్డారు. మరో వైపు వయనాడ్, పొరుగు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Also read:

