బతుకమ్మ చీరల్లో(Saree) గత ప్రభుత్వం కమీషన్లు కొట్టేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పథకం ప్రారంభించిన రోజు ఆ చీరలను సిరిసిల్ల నేతన్నలతో నేయించలేదన్నారు. సూరత్ వెళ్లి అక్కడి నుంచి చీరలు తెచ్చి కొల్త తక్వ చేసి దండికొట్టి పంపిణీ చేశారని ఆరోపించారు. ఆ చీరలను((Saree) ఆడబిడ్డలు తిరస్కరించారని గుర్తు చేశారు. వాటిని దహనం చేశారని అన్నారు. నేత కార్మికులకు రూ. 270 కోట్ల బకాయిలు పెడితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించామని సీఎం అన్నారు.
ఎంఎంటీఎస్ కు అడ్డుపడ్డరు
శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తామంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదని, కేంద్రానికి రెండున్నర కిలోమీటర్ల జాగా ఇవ్వలేదని, ఆ కారణంగానే శంషాబాద్ విమానాశ్రయం వరకు ఇవాళ ఎంఎంటీఎస్ వెళ్లలేదని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లు వెంటపడ్డా అప్పటి సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో ఆధారాలు చూపేందుకు తాను సిద్ధమని సీఎం చెప్పారు.
శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తామంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదని, కేంద్రానికి రెండున్నర కిలోమీటర్ల జాగా ఇవ్వలేదని, ఆ కారణంగానే శంషాబాద్ విమానాశ్రయం వరకు ఇవాళ ఎంఎంటీఎస్ వెళ్లలేదని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లు వెంటపడ్డా అప్పటి సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో ఆధారాలు చూపేందుకు తాను సిద్ధమని సీఎం చెప్పారు.శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తామంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదని, కేంద్రానికి రెండున్నర కిలోమీటర్ల జాగా ఇవ్వలేదని, ఆ కారణంగానే శంషాబాద్ విమానాశ్రయం వరకు ఇవాళ ఎంఎంటీఎస్ వెళ్లలేదని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లు వెంటపడ్డా అప్పటి సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో ఆధారాలు చూపేందుకు తాను సిద్ధమని సీఎం చెప్పారు.శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తామంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదని, కేంద్రానికి రెండున్నర కిలోమీటర్ల జాగా ఇవ్వలేదని, ఆ కారణంగానే శంషాబాద్ విమానాశ్రయం వరకు ఇవాళ ఎంఎంటీఎస్ వెళ్లలేదని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లు వెంటపడ్డా అప్పటి సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో ఆధారాలు చూపేందుకు తాను సిద్ధమని సీఎం చెప్పారు.శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తామంటే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదని, కేంద్రానికి రెండున్నర కిలోమీటర్ల జాగా ఇవ్వలేదని, ఆ కారణంగానే శంషాబాద్ విమానాశ్రయం వరకు ఇవాళ ఎంఎంటీఎస్ వెళ్లలేదని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లు వెంటపడ్డా అప్పటి సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో ఆధారాలు చూపేందుకు తాను సిద్ధమని సీఎం చెప్పారు.
ALSO READ :

