ప్రియదర్శి, (Nabha Natesh) నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డార్లింగ్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఆగస్టు 13 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ లో కనిపించనుంది. నవ్వుల రైడ్‌కు అందరూ సిద్ధంగా ఉండాలంటూ మూవీ టీం ఓ పోస్టర్ విడుదల చేసింది. అనన్య నాగళ్ల సైకాలజిస్ట్‌గా కనిపించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే… తన చిన్నప్పుడు నుంచే బాగా చదువుకుని జాబ్ చేస్తే మంచి భార్య వస్తుంది
అపుడు పారిస్ వెళ్లొచ్చు అని రాఘవ(ప్రియదర్శి) కలలు గంటు తన పెళ్లి, లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా ఓరోజు నందిని(అనన్య నాగళ్ళ) తో పెళ్లి ఫిక్స్ అయితుంది. సరిగ్గా పెళ్లి ముందే నందిని తాను ప్రేమించినవాడితో వెళ్లిపోతుంది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు రాఘవ. చనిపోవాలని ఫిక్స్ అయ్యే సమయంలో ఆనంది (Nabha Natesh) (నభా నటేష్) పరిచయం అవుతుంది. అలా ఆమెను పెళ్లి చేసుకుంటాడు రాఘవ. అక్కడ నుంచి రాఘవ పడ్డ ఇక్కట్లు ఏంటి? ఆనందికి ఉన్న సమస్య ఏంటి..? అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ప్రియదర్శి, (Nabha Natesh) నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం డార్లింగ్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఓటీటీ ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఆగస్టు 13 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ లో కనిపించనుంది. నవ్వుల రైడ్‌కు అందరూ సిద్ధంగా ఉండాలంటూ మూవీ టీం ఓ పోస్టర్ విడుదల చేసింది. అనన్య నాగళ్ల సైకాలజిస్ట్‌గా కనిపించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. కథ విషయానికి వస్తే… తన చిన్నప్పుడు నుంచే బాగా చదువుకుని జాబ్ చేస్తే మంచి భార్య వస్తుంది
Also read:
- Ponguleti Srinivas Reddy: ధరణి పేరుతో దగా చేసిన కేసీఆర్
- Job: జాబ్ క్యాలెండర్ రిలీజ్.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే?