ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నం అసెంబ్లీలో మాజీ మంత్రి ( KTR) కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో మార్ఫింగ్ వీడియోలు చేస్తే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి (KTR) కేటీఆర్ సూచించారు. కొత్త క్రిమినల్ చట్టాలపై కర్నాటక, తమిళనాడు సవరణలు చేస్తోందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో ప్రకటన చేయాలన్నారు. విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం పెట్టాలంటే కూడా పోలీసుల అనుమతి అవసరమా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్షాలను చూపిస్తున్నారా లేదా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఓపికతో ఉండాలన్నారు.
విచారణ చేపడుతం: స్పీకర్
అసెంబ్లీకి సంబంధించిన వీడియోలు మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా దుర్మార్గంగా దుశ్చర్యగా ఆ వీడియోలు ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటివి క్రియేట్ చేసిన వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అటు సభా కార్యక్రమాలపై ఫేక్ వీడియోలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వెల్లడించారు.
ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నం అసెంబ్లీలో మాజీ మంత్రి ( KTR) కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీ ప్రాంగణంలో మార్ఫింగ్ వీడియోలు చేస్తే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి (KTR) కేటీఆర్ సూచించారు. కొత్త క్రిమినల్ చట్టాలపై కర్నాటక, తమిళనాడు సవరణలు చేస్తోందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో ప్రకటన చేయాలన్నారు. విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం పెట్టాలంటే కూడా పోలీసుల అనుమతి అవసరమా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిధిలో ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్షాలను చూపిస్తున్నారా లేదా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఓపికతో ఉండాలన్నారు.విచారణ చేపడుతం: స్పీకర్

Also read: