Donald Trump: కమలతో డిబేట్ కు రెడీ

Donald Trump

డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్ తో తాను డిబేట్ కు సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ (Donald Trump)  డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం ఫాక్స్‌న్యూస్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన అంగీకరించారు.Image

ఈ విషయాన్ని (Donald Trump)  ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. వచ్చే నెలలో వీరి మధ్య డిబేట్‌ జరగనుంది. సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే ఈవెంట్‌లో కమలా హారిస్‌ తో డిబేట్‌ జరిపేందుకు అంగీకరించానని పేర్కొన్నారు. వాస్తవానికి ఇదే తేదీన ఏబీసీ ఛానల్‌లో జో బైడెన్‌తో తాను ముఖాముఖి చర్చలో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలగడంతో రద్దయ్యిందన్నారు. ఫాక్స్‌న్యూస్‌ డిబేట్‌ పెన్సిల్వేనియాలో జరుగుతుందన్నారు. బైడెన్‌తో జరిగిన చర్చలోని రూల్స్‌ అన్నీ దీనికి వర్తిస్తాయని పేర్కొన్నారు.ఈ డిబేట్‌, దాని కండీషన్స్‌కు హారిస్‌ అంగీకరించారా? లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

కమలతో డిబేట్ కు రెడీ
డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్ తో తాను డిబేట్ కు సిద్ధమని రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం ఫాక్స్‌న్యూస్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఆయన అంగీకరించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. వచ్చే నెలలో వీరి మధ్య డిబేట్‌ జరగనుంది. సెప్టెంబరు 4న ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించే ఈవెంట్‌లో కమలా హారిస్‌ తో డిబేట్‌ జరిపేందుకు అంగీకరించానని పేర్కొన్నారు. వాస్తవానికి ఇదే తేదీన ఏబీసీ ఛానల్‌లో జో బైడెన్‌తో తాను ముఖాముఖి చర్చలో పాల్గొనాల్సి ఉందని తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి ఆయన వైదొలగడంతో రద్దయ్యిందన్నారు. ఫాక్స్‌న్యూస్‌ డిబేట్‌ పెన్సిల్వేనియాలో జరుగుతుందన్నారు. బైడెన్‌తో జరిగిన చర్చలోని రూల్స్‌ అన్నీ దీనికి వర్తిస్తాయని పేర్కొన్నారు.ఈ డిబేట్‌, దాని కండీషన్స్‌కు హారిస్‌ అంగీకరించారా? లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Also read: