Team India : వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ ఫైనల్ లో ఆసీస్, ఇండియా జట్లు తలపడనున్నాయి. బీసీసీఐ ప్రకటించిన జాబితాలో ఆజింక్యా రహానె చోటు దక్కించుకున్నాడు. మిస్టర్ 360 గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్‌కు స్థానం దక్కలేదు.
భారత్ జట్టు ఇదే..
రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, రహానె, రాహుల్, భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. జూన్ 7–-11 మధ్య లండన్లోని ఓవల్ -మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ALSO READ :

