Mashrafe: బంగ్లాదేశ్ క్రికెటర్ ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత హింసాత్మ‌కంగా మారాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్, ఎంపీ ముష్ర‌ఫే (Mashrafe) మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసిన మోర్తాజా (Mashrafe)  ఎంపీగా గెలుపొందారు. ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ప్ర‌భుత్వ కోటాలో రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నా.. మోర్తాజా స్పందించకపోవడంతో నిరసనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది నిరసనకారులు బంగ్లా మాజీ కెప్టెన్ ఇంటి వద్దకు చేరి నిప్పు పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే ఇల్లు కాలిపోయింది.

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత హింసాత్మ‌కంగా మారాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్, ఎంపీ ముష్ర‌ఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసిన మోర్తాజా (Mashrafe)  ఎంపీగా గెలుపొందారు. ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ప్ర‌భుత్వ కోటాలో రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నా.. మోర్తాజా స్పందించకపోవడంతో నిరసనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది నిరసనకారులు బంగ్లా మాజీ కెప్టెన్ ఇంటి వద్దకు చేరి నిప్పు పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే ఇల్లు కాలిపోయింది.

Also read: