Movies: చార్ ధమాకా

Movies

రేపు టాలీవుడ్ ప్రేక్షకులకు చార్ ధమాకా. అదేమిటంటే.. నాలుగు (Movies) సినిమాలు రేపు విడుదలవుతున్నాయి. ఈ సినిమాల్లో ఏవి హిట్టో ఏవి ఫట్లో ప్రేక్షకులు తేల్చేస్తారు. మాస్ మహరాజా రవితేజ రవితేజ,భాగ్యశ్రీ బోర్సే Imageహీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్ రేపు విడుదల కాబోతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీరిలీజ్ షోలు ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి.Image అలాగే రామ్ పోతినేని హీరోగా, కావ్యథాపర్ హీరోయిన్ గా రూపుదిద్దుకున్న (Movies) సినిమా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కూడా రేపే. దీంతోపాటు కోలీవుడ్ హీరో సూర్య నటించిన తంగలాన్ సినిమా రేపే థియేటర్లలో సందడి చేయబోతంది. Imageఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ నటించిన ఆయ్ సినిమా రిలీజ్ కూడా పంద్రాగస్టు రోజే. ఈ నాలుగు సినిమాలపై తెలుగు ప్రేక్షకుల దృష్టి ఉంది. ఈ నాలుగు సినిమాల్లో ఏది హిట్టో..? ఏది ఫట్టో తేల్చాల్సింది ప్రేక్షక దేవుళ్లే..!

Image

రేపు టాలీవుడ్ ప్రేక్షకులకు చార్ ధమాకా. అదేమిటంటే.. నాలుగు సినిమాలు రేపు విడుదలవుతున్నాయి. ఈ సినిమాల్లో ఏవి హిట్టో ఏవి ఫట్లో ప్రేక్షకులు తేల్చేస్తారు. మాస్ మహరాజా రవితేజ రవితేజ,భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్ రేపు విడుదల కాబోతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీరిలీజ్ షోలు ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే రామ్ పోతినేని హీరోగా, కావ్యథాపర్ హీరోయిన్ గా రూపుదిద్దుకున్న సినిమా డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కూడా రేపే. దీంతోపాటు కోలీవుడ్ హీరో సూర్య నటించిన Imageతంగలాన్ సినిమా రేపే థియేటర్లలో సందడి చేయబోతంది. ఎన్టీఆర్ బావమర్ది నార్నే నితిన్ నటించిన ఆయ్ సినిమా రిలీజ్ కూడా పంద్రాగస్టు రోజే. ఈ నాలుగు సినిమాలపై తెలుగు ప్రేక్షకుల దృష్టి ఉంది. ఈ నాలుగు సినిమాల్లో ఏది హిట్టో..? ఏది ఫట్టో తేల్చాల్సింది ప్రేక్షక దేవుళ్లే..!

Also read:

Governor: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్

Janhvi_Kapoor: తిరుమలలో జాన్వీకపూర్ ప్రియుడితో కలిసి సందడ