Pandya: డేటింగ్ లో హార్దిక్ పాండ్య

ఇండియన్ క్రికెటర్, ఇంగ్లండ్ కు చెందిన సింగర్, నటి జాస్మిన్‌ వాలియాతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియోలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. (Pandya )పాండ్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. తాజాగా బ్రిటిష్‌ సింగర్‌, టీవీ నటి జాస్మిన్‌ వాలియా తో డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. వీళ్లిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు ప్రస్తుతం జరుగుతోంది. కాసేపటి క్రితం (Pandya) హార్దిక్‌ పాండ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. దీనికి నాలుగు రోజుల ముందు జాస్మిన్‌ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. Imageదీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేనా.. ఈ పోస్ట్‌లను ఒకరికొకరు లైక్‌ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. గతంలోనూ జాస్మిన్‌ పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్య కామెంట్లు చేశాడు. బాలీవుడ్‌కు చెందిన ఆసిమ్‌ రియాజ్‌తో కలిసి జాస్మిన్‌ ఓ మ్యూజిక్‌ వీడియో చేసింది. ఇన్‌స్టాలో ఆమెకు 6.4లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.Image

ఇండియన్ క్రికెటర్, ఇంగ్లండ్ కు చెందిన సింగర్, నటి జాస్మిన్‌ వాలియాతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియోలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. పాండ్య సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. తాజాగా బ్రిటిష్‌ సింగర్‌, టీవీ నటి జాస్మిన్‌ వాలియా తో డేటింగ్‌లో ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. వీళ్లిద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు ప్రస్తుతం జరుగుతోంది. Imageకాసేపటి క్రితం హార్దిక్‌ పాండ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియో అది. దీనికి నాలుగు రోజుల ముందు జాస్మిన్‌ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేనా.. ఈ పోస్ట్‌లను ఒకరికొకరు లైక్‌ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చింది. గతంలోనూ జాస్మిన్‌ పెట్టిన పలు పోస్ట్‌లకు పాండ్య కామెంట్లు చేశాడు. బాలీవుడ్‌కు చెందిన ఆసిమ్‌ రియాజ్‌తో కలిసి జాస్మిన్‌ ఓ మ్యూజిక్‌ వీడియో చేసింది. ఇన్‌స్టాలో ఆమెకు 6.4లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

also read: