ఎన్టీఆర్ బావమరిది (Narne Nithin) నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’.అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీలీల హాజరైంది.

దీంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. అంతలోనే ఓ మీడియా ప్రతినిధి ముఖ్య అతిథిగా వచ్చారా..? అని అడిగితే తనకింకా గెస్ట్ గా వచ్చే అర్హత రాలేదంది. సినీ కుటుంబంలో సభ్యురాలిగా మాత్రమే హాజరయ్యానని చెబుతోంది. తనకు ఇలాంటి సినిమాలంటే ఇష్టమని చెప్పింది. మ్యాడ్ సినిమాలో నితిన్ అద్భుతంగా నటించారని తెలిపింది. కెమెరాలన్నీ శ్రీలీల వైపు తిరగడంతో ఆమె స్టేజీపైకి వెళ్లి సందడి చేశారు. (Narne Nithin)
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ఆయ్’.అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రీలీల హాజరైంది. దీంతో అందరి దృష్టీ ఆమెపై పడింది. అంతలోనే ఓ మీడియా ప్రతినిధి ముఖ్య అతిథిగా వచ్చారా..? అని అడిగితే తనకింకా గెస్ట్ గా వచ్చే అర్హత రాలేదంది. సినీ కుటుంబంలో సభ్యురాలిగా మాత్రమే హాజరయ్యానని చెబుతోంది. తనకు ఇలాంటి సినిమాలంటే ఇష్టమని చెప్పింది. మ్యాడ్ సినిమాలో నితిన్ అద్భుతంగా నటించారని తెలిపింది. కెమెరాలన్నీ శ్రీలీల వైపు తిరగడంతో ఆమె స్టేజీపైకి వెళ్లి సందడి చేశారు.

Also read:
Pragya Jaishwal : ప్రగ్యా హాట్ షూట్
Jagadhesh Reddy : హరీశ్ కరెక్టే!