సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు (Simha Koduri) సింహా కోడూరి హీరోగా వచ్చిన సినిమా మత్తువదలరా. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా 2019లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ ప్రమోషన్స్ చేశాడు. ఇప్పుడు అదే టీమ్ తో మత్తు వదలరా సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో (Simha Koduri) సింహా హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు సింహా కోడూరి హీరోగా వచ్చిన సినిమా మత్తువదలరా. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా 2019లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ ప్రమోషన్స్ చేశాడు. ఇప్పుడు అదే టీమ్ తో మత్తు వదలరా సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సింహా హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.