ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీ SRSP ప్రాజెక్టుకు 1,95,765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో భారీ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 40 గేట్లు ఓపెన్ చేసి, గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుత్తం 1088.8 అడుగులకు నీటి మట్టం చేరింది.
సింగూరు ప్రాజెక్టు SRSP ఎడమ కాలువకు గండి పడింది. వరద ప్రవాహాం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి విడుదల చేస్తున్న క్రమంలో పుల్కల్ మండలం ఈసోజిపేట శివారులో సింగూరు ఎడమ కాలువకు భారీ గండి పడిన్నట్లుగా అధికారులు గుర్తించారు. కాలువకు గండిపడటంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే గండి ప్రాంతాన్ని పరిశీలించి, సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Also read: