9 మంది మావోయిస్టుల మృతి
(Dantewada)దంతేవాడ జిల్లాలో ఘటన
(Dantewada)దంతేవాడ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్ జాయింట్ గా కూంబింగ్ చేపట్టారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మావోయిస్టులు అత్యంత సమీపంలో తారసపడి కాల్పులకు దిగారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారని అధికారులు వెల్లడించారు. “ఇప్పటి వరకు, తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు. సంఘటన స్థలం నుంచి సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), .303 రైఫిల్, 315 బోర్ రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారని వివరించారు
9 మంది మావోయిస్టుల మృతి
దంతేవాడ జిల్లాలో ఘటన
దంతేవాడ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్ జాయింట్ గా కూంబింగ్ చేపట్టారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మావోయిస్టులు అత్యంత సమీపంలో తారసపడి కాల్పులకు దిగారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారని అధికారులు వెల్లడించారు. “ఇప్పటి వరకు, తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు. సంఘటన స్థలం నుంచి సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), .303 రైఫిల్, 315 బోర్ రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారని వివరించారు.

Also read:
Telangana: 4 జిల్లాల్లో భారీ వర్షాలు