వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. సరిపోదా శనివారం సినిమాతో ఊపు మీదున్న నాని ఇవాళ మరో సినిమా పోస్టర్ రిలీజ్ చేశాడు. తన స్వీయ నిర్మాణంలో వస్తున్న ‘హిట్2′(HIT-3) కి సీక్వెల్‌ని కూడా ప్రకటించాడు. సరిపోదా శనివారం రిలీజ్ అయ్యిందో లేదో అప్పుడే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. రీసెంట్గా నాని ఓ ఆసక్తికర పోస్టర్‌తో ఈ మూవీ అప్టేడ్ సెప్టెంబర్ 5న అధికారంగా ప్రకటించబోతున్నట్టు పేర్కొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ నాని ‘హిట్ 3’ (HIT-3) మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

అందులో సర్కార్ బాధ్యతలు స్వీకరించింది.. అని నాని.. రక్తంతో ఉన్న గొడ్డలి పట్టుకొని సిగరెట్ తాగుతూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ సినిమా 2025, మే 1వ తేదీ రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also read :
Vinayakudu: సర్వ విఘ్న హరణం అష్టవినాయ దర్శనం
