రాజస్థాన్ (Rajasthan)లోని బిల్వారాలో అక్రమంగా తరలిస్తున్న నాగుపాము విషాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీనిని రూ. 4 కోట్లకు విక్రయించేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. కేసులో అటవీశాఖ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు. అలాగే స్నేక్ రేస్క్యూ టీంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని కోటాలో అరెస్టు చేయగా, మరో ఐదుగురు హర్యానా వాసులను విచారిస్తున్నారు. వారి వద్ద ఓ నాగుపామును గుర్తించారు. కోరలు పీకేసి, విషపు తిత్తి తొలగించారు. అలాగే కొన్ని మూలికలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అచేతనంగా ఉన్న ఓ నాగుపామును, మూడు నకిలీ పాములను పట్టుకున్నారు.
రాజస్థాన్ (Rajasthan) లోని బిల్వారాలో అక్రమంగా తరలిస్తున్న నాగుపాము విషాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీనిని రూ. 4 కోట్లకు విక్రయించేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. కేసులో అటవీశాఖ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు. అలాగే స్నేక్ రేస్క్యూ టీంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని కోటాలో అరెస్టు చేయగా, మరో ఐదుగురు హర్యానా వాసులను విచారిస్తున్నారు. వారి వద్ద ఓ నాగుపామును గుర్తించారు. కోరలు పీకేసి, విషపు తిత్తి తొలగించారు. అలాగే కొన్ని మూలికలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అచేతనంగా ఉన్న ఓ నాగుపామును, మూడు నకిలీ పాములను పట్టుకున్నారు.
రాజస్థాన్ లోని బిల్వారాలో అక్రమంగా తరలిస్తున్న నాగుపాము విషాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీనిని రూ. 4 కోట్లకు విక్రయించేందుకు స్మగ్లర్లు ప్రయత్నించారు. కేసులో అటవీశాఖ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు. అలాగే స్నేక్ రేస్క్యూ టీంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరిని కోటాలో అరెస్టు చేయగా, మరో ఐదుగురు హర్యానా వాసులను విచారిస్తున్నారు. వారి వద్ద ఓ నాగుపామును గుర్తించారు. కోరలు పీకేసి, విషపు తిత్తి తొలగించారు. అలాగే కొన్ని మూలికలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అచేతనంగా ఉన్న ఓ నాగుపామును, మూడు నకిలీ పాములను పట్టుకున్నారు.

Also read: