Ajmer: పట్టాలపై భారీ సిమెంట్ దిమ్మెలు

దేశంలో మరో రైలు ప్రమాద కుట్ర భగ్నమైంది. రెండు రోజుల క్రితమే కాన్పూర్ లో కాళింది ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించాలని ప్రయత్నించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్ లోని (Ajmer)అజ్మీర్ లో శారదన్, బంగర్ గ్రామ రైల్వేస్టేషన్ల మధ్య రెండు చోట్ల 70 కిలోల బరువున్న సిమెంట్ దిమ్మెలను దుండగులు వదిలేశారు. అదే సమయంలో పూలేరా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు ఈ దిమ్మెలను ఢీకొంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగపోవడం గమనార్హం. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.  (Ajmer)రైలు ప్రమాదం జరిగేందుకు కావాలనే పట్టాలపై సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు.Image

దేశంలో మరో రైలు ప్రమాద కుట్ర భగ్నమైంది. రెండు రోజుల క్రితమే కాన్పూర్ లో కాళింది ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించాలని ప్రయత్నించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో శారదన్, బంగర్ గ్రామ రైల్వేస్టేషన్ల మధ్య రెండు చోట్ల 70 కిలోల బరువున్న సిమెంట్ దిమ్మెలను దుండగులు వదిలేశారు. అదే సమయంలో పూలేరా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు ఈ దిమ్మెలను ఢీకొంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగపోవడం గమనార్హం. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. రైలు ప్రమాదం జరిగేందుకు కావాలనే పట్టాలపై సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు.Image

దేశంలో మరో రైలు ప్రమాద కుట్ర భగ్నమైంది. రెండు రోజుల క్రితమే కాన్పూర్ లో కాళింది ఎక్స్ ప్రెస్ ను పట్టాలు తప్పించాలని ప్రయత్నించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్ లోని అజ్మీర్ లో శారదన్, బంగర్ గ్రామ రైల్వేస్టేషన్ల మధ్య రెండు చోట్ల 70 కిలోల బరువున్న సిమెంట్ దిమ్మెలను దుండగులు వదిలేశారు. అదే సమయంలో పూలేరా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు ఈ దిమ్మెలను ఢీకొంది. కానీ ఎలాంటి ప్రమాదం జరగపోవడం గమనార్హం. ఘటనపై రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. రైలు ప్రమాదం జరిగేందుకు కావాలనే పట్టాలపై సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు.

Also read: