Devara :దేవర.. 2 గంటల 55 నిమిషాలు

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా దేవర(Devara). ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తున్న దేవర ట్రైలర్ నిన్న రిలీజైంది. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. నిన్న విడుదలైన ట్రైలర్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. Imageఇక ఇదిలా ఉంటె తాజాగా మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. ఈ సినిమాకు(Devara) సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ను హృతిక్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.Image

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన సినిమా దేవర. ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తున్న దేవర ట్రైలర్ నిన్న రిలీజైంది. రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. నిన్న విడుదలైన ట్రైలర్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.Image ఇక ఇదిలా ఉంటె తాజాగా మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ వస్తున్నట్లు సమాచారం. ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్ ను హృతిక్ ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ALSO READ :