Cyberabad: చిత్రపురి కాలనీ కమిటీపై 15 కేసులు

చిత్రపురి కాలనీ కమిటీపై (Cyberabad)సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో 15 కేసులు నమోదయ్యాయి. చిత్రపురి కాలనీ నిర్మాణం, ప్లాట్ల అమ్మకాలపై కస్తూరి ఆనంద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో చిత్రపురి కాలనీ కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. కేసు వందల కోట్లలో ఉండటంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి బదిలీ అయ్యింది. చిత్రపురి కాలనీ ప్లాట్లను లబ్ధిదారులకి కాకుండా సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులకు అమ్మారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కమిటీపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒకేసారి 15 ఎఫ్ఐఆర్​లు నమోదు చేసింది. ప్రస్తుత కమిటీ, పాత కమిటీ మొత్తం 21 మంది పైన కేసు ఫైల్​అయ్యింది.

చిత్రపురి కాలనీ కమిటీపై సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో 15 కేసులు నమోదయ్యాయి. చిత్రపురి కాలనీ నిర్మాణం, ప్లాట్ల అమ్మకాలపై కస్తూరి ఆనంద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో చిత్రపురి కాలనీ కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. కేసు వందల కోట్లలో ఉండటంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ కి బదిలీ అయ్యింది. చిత్రపురి కాలనీ ప్లాట్లను లబ్ధిదారులకి కాకుండా సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తులకు అమ్మారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కమిటీపై ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఒకేసారి 15 ఎఫ్ఐఆర్​లు నమోదు చేసింది. ప్రస్తుత కమిటీ, పాత కమిటీ మొత్తం 21 మంది పైన కేసు ఫైల్​అయ్యింది.

Also read: