Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి  (Sitaram Yechury) సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు . ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి వీళ్ల స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్ గా, తల్లి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. (Sitaram Yechury) ఏచూరి బాల్యం హైదరాబాద్ లో సాగింది. పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ లో చేరారు. సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో ఆల్-ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ(ఎకనామిక్స్), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ చదివారు. పిహెచ్‌డీ కోసం జెఎన్‌యులో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అతని అరెస్టుతో అడ్మిషన్ రద్దయింది.Image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు . ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి వీళ్ల స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్ గా, తల్లి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. ఏచూరి బాల్యం హైదరాబాద్ లో సాగింది.Image పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ లో చేరారు. సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో ఆల్-ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ(ఎకనామిక్స్), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ చదివారు. పిహెచ్‌డీ కోసం జెఎన్‌యులో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అతని అరెస్టుతో అడ్మిషన్ రద్దయింది.

Also read: