Kondapur: అరికెపూడి గాంధీ X పాడి కౌశిక్ రెడ్డి

కొండాపూర్ ( Kondapur) రణరంగమైంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్యమొదలైన మాటల యుద్దం చేతలదాకా వెళ్లింది. కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులతో గాంధీ చేరుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా వినకుండా బారీకేడ్లను తోసుకుంటూ గాంధీ అనుచరులు లోనికి ప్రవేశించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొందరు కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసిరారు. దీంతో కౌశిక్ రెడ్డి అనుచరులు ప్రతిగా రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. (Kondapur)పోలీసులు అతి కష్టంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన గాంధీ ఇంటికి ఉదయం 11 గంటలకు వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి నిన్న చేసిన ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 11 గంటలకు గాంధీ నివాసానికి ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు గాంధీ వేచిచూశారు. అనంతరం భారీ ర్యాలీతో గాంధీ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకుసాగరు. పోలీసులు ఎమ్మెల్యే గాంధీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అనుచరులు గేటు దూకి లోనికి ప్రవేశించారు. గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమోటాలు చెప్పులు విసిరారు. దీంతో లోపల ఉన్న కౌశిక్ రెడ్డి అనుచరులు వారిని నిలువరించేందుకు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంంది.Arikepudi Gandhi: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఓ బ్రోకర్.. అరికెపూడి సంచలన వ్యాఖ్యలు

పోలీసులు అడ్డుకున్నా వినకుండా బారీకేడ్లను తోసుకుంటూ గాంధీ అనుచరులు లోనికి ప్రవేశించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొందరు కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసిరారు. దీంతో కౌశిక్ రెడ్డి అనుచరులు ప్రతిగా రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అతి కష్టంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన గాంధీ ఇంటికి ఉదయం 11 గంటలకు వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి నిన్న చేసిన ప్రకటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉదయం 11 గంటలకు గాంధీ నివాసానికి ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు గాంధీ వేచిచూశారు. అనంతరం భారీ ర్యాలీతో గాంధీ ఇంటికి చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకుసాగరు. పోలీసులు ఎమ్మెల్యే గాంధీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అనుచరులు గేటు దూకి లోనికి ప్రవేశించారు. గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమోటాలు చెప్పులు విసిరారు. దీంతో లోపల ఉన్న కౌశిక్ రెడ్డి అనుచరులు వారిని నిలువరించేందుకు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంంది.

Also read: