మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ( Sitakka) సీతక్క తెలిపారు. ఇవాళ గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ములుగు మండలం మల్లంపల్లి, జాకారం, మాన్సింగ్ తండా, జగ్గన్నపేట గోవిందరావుపేట దసరా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారని, మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం తరుఫున ప్రోత్సహిస్తామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలని సీఎం పలు స్కీమ్‌లు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ములుగు మండలంలో మహిళా సంఘాలకు 2.5 లక్షలతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా షాపులను ప్రారంభించం. ఇక్కడి బిడ్డల కోసం గిరిజన విశ్వవిద్యాలయం క్లాస్‌లను ఈ ఏడాది స్టార్ట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు కోసం కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర, హాయ్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారని, మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం తరుఫున ప్రోత్సహిస్తామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలని సీఎం పలు స్కీమ్‌లు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ములుగు మండలంలో మహిళా సంఘాలకు 2.5 లక్షలతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా షాపులను ప్రారంభించం. ఇక్కడి బిడ్డల కోసం గిరిజన విశ్వవిద్యాలయం క్లాస్‌లను ఈ ఏడాది స్టార్ట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు కోసం కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు.
మహిళలను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి (Sitakka) సీతక్క తెలిపారు. ఇవాళ గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ములుగు మండలం మల్లంపల్లి, జాకారం, మాన్సింగ్ తండా, జగ్గన్నపేట గోవిందరావుపేట దసరా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారని, మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం తరుఫున ప్రోత్సహిస్తామన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలని సీఎం పలు స్కీమ్‌లు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ములుగు మండలంలో మహిళా సంఘాలకు 2.5 లక్షలతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా షాపులను ప్రారంభించం. ఇక్కడి బిడ్డల కోసం గిరిజన విశ్వవిద్యాలయం క్లాస్‌లను ఈ ఏడాది స్టార్ట్ చేసుకోవడం సంతోషంగా ఉంది. జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరు కోసం కృషి చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర, హాయ్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also read:
