Hyderabad: 2 రోజులు వైన్సులు బంద్

వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో రెండు రోజులు వైన్సు షాపులు బంద్ చేయనున్నారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు , బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని హైదరబాద్ (Hyderabad) నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ కి ఇది వర్తించదని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో నేపథ్యంలో శాంత్రి భద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలోని అన్న మద్యం, కల్లు దుకాణాలు మూసేవేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్–1968 లోని సెక్షన్ 20 కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. అతిక్రమించి.. షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రెండు రోజులు వైన్సు షాపులు బంద్ చేయనున్నారు. ఈ నెల 17 ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు , బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని హైదరబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్ కి ఇది వర్తించదని పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో నేపథ్యంలో శాంత్రి భద్రతలకు భంగం కలగకుండా, ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే నగరంలోని అన్న మద్యం, కల్లు దుకాణాలు మూసేవేయాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్–1968 లోని సెక్షన్ 20 కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. అతిక్రమించి.. షాపులు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Also read: