ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తీరు మార్చుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి (Arekapudi) గాంధీ హితవు పలికారు. గతంలోనూ అతడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫైర్అయ్యారు. కౌశిక్‌రెడ్డికి బీఆర్ఎస్ ఏమైనా పదవి ఇచ్చిందా? రౌడీయిజం చేయడం దేనికి? అని ప్రశ్నించారు. ‘నేను పదేళ్లుగా క్రమశిక్షణగా ఉన్న. కౌశిక్‌రెడ్డి.. నువ్వు తరిమి కొడతా అంటే చాతకానివాడు ఎవడు లేడు. నువ్వు బీఆర్‌ఎస్‌పార్టీని భ్రష్టుపట్టిస్తున్నవ్. పార్టీలో సీనియర్లు ఉండగా ఒక జూనియర్ ఎమ్మెల్యే దుర్భాషలు చేశాడు. నాతో మంచిగా మాట్లాడేవాళ్లు బీఆర్ఎస్లో ఎవరూ లేరా? నేను మాట్లాడిన భాషా తప్పే. కానీ కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టడంతోనే నేను స్పందించాల్సి వచ్చింది’ అని తెలిపారు(Arekapudi).
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తీరు మార్చుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ హితవు పలికారు. గతంలోనూ అతడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫైర్అయ్యారు. కౌశిక్‌రెడ్డికి బీఆర్ఎస్ ఏమైనా పదవి ఇచ్చిందా? రౌడీయిజం చేయడం దేనికి? అని ప్రశ్నించారు. ‘నేను పదేళ్లుగా క్రమశిక్షణగా ఉన్న. కౌశిక్‌రెడ్డి.. నువ్వు తరిమి కొడతా అంటే చాతకానివాడు ఎవడు లేడు. నువ్వు బీఆర్‌ఎస్‌పార్టీని భ్రష్టుపట్టిస్తున్నవ్. పార్టీలో సీనియర్లు ఉండగా ఒక జూనియర్ ఎమ్మెల్యే దుర్భాషలు చేశాడు. నాతో మంచిగా మాట్లాడేవాళ్లు బీఆర్ఎస్లో ఎవరూ లేరా? నేను మాట్లాడిన భాషా తప్పే. కానీ కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టడంతోనే నేను స్పందించాల్సి వచ్చింది’ అని తెలిపారు.

Also read: