అదాని (Adani) గ్రూప్ నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో అదాని సంస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణలో భాగంగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న రూ. 2602 కోట్ల నిధులను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇదే విషయాన్ని హిండెన్ బర్గ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే అదానీ (Adani) గ్రూప్ మారిషస్, బెర్ముడాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని స్విట్జర్లాండ్ కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు వివరించారని హిండెన్ బర్గ్ వెల్లడించింది. మార్కెట్ రెగ్యులేటర్, సెబీచైర్ పర్సన్ మాధబి పూరి బుచ్, ఆమె భర్తకు అదానీ కంపెనీ ద్వారా మేలు జరిగినట్టు హెండెన్ బర్గ్ గతంలో ఆరోపించింది. దీనిపై గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. సిస్వ్ కోర్టు విచారణలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని. నిధులను స్తంభింపచేస్తున్నట్టు తమ కంపెనీ పేరును కోర్టు వెల్లడించలేదని, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని అదాని సంస్థ తెలిపింది.
అదాని గ్రూప్ నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో అదాని సంస్థలకు వ్యతిరేకంగా జరుగుతున్న విచారణలో భాగంగా స్విస్ బ్యాంకుల్లో ఉన్న రూ. 2602 కోట్ల నిధులను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఇదే విషయాన్ని హిండెన్ బర్గ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. అలాగే అదానీ గ్రూప్ మారిషస్, బెర్ముడాలో అక్రమంగా పెట్టుబడులు పెట్టారని స్విట్జర్లాండ్ కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు వివరించారని హిండెన్ బర్గ్ వెల్లడించింది. మార్కెట్ రెగ్యులేటర్, సెబీచైర్ పర్సన్ మాధబి పూరి బుచ్, ఆమె భర్తకు అదానీ కంపెనీ ద్వారా మేలు జరిగినట్టు హెండెన్ బర్గ్ గతంలో ఆరోపించింది. దీనిపై గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. సిస్వ్ కోర్టు విచారణలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేదని. నిధులను స్తంభింపచేస్తున్నట్టు తమ కంపెనీ పేరును కోర్టు వెల్లడించలేదని, తమ లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయని అదాని సంస్థ తెలిపింది.
Also read:
