చచ్చిన బీఆర్ఎస్ పార్టీని బతికించడం కోసం డ్రామాలాడుతున్నారని మంత్రి (Komati Reddy Venkat Reddy) కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోడని మండిపడ్డారు. ఇవాళ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుత ‘అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చి క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తోంది. అదే ఆ పార్టీ విధానమా? ఇప్పటికే అదే సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించారు. హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ లేకపోతే గులాబీ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా? హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయడమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. నిన్నటి ఘటనలో మేం తలుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కౌంటర్ ఇవ్వాలి. అవసరమైతే వారిని రోడ్ల మీద తిరగనివ్వం’ అని అన్నారు.

చచ్చిన బీఆర్ఎస్ పార్టీని బతికించడం కోసం డ్రామాలాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సర్పంచ్ పదవికి కూడా సరిపోడని మండిపడ్డారు. ఇవాళ కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుత ‘అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చి క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తోంది. అదే ఆ పార్టీ విధానమా? ఇప్పటికే అదే సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించారు. హైదరాబాద్‌లో ఆంధ్రా సెటిలర్స్ లేకపోతే గులాబీ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా? హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయడమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. నిన్నటి ఘటనలో మేం తలుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సంయమనం పాటించాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కౌంటర్ ఇవ్వాలి. అవసరమైతే వారిని రోడ్ల మీద తిరగనివ్వం’ అని అన్నారు.
Aloso rerad:
Vijaynagar: చెరువులో వేసిన గణేశుడి విగ్రహం కోసం వెతికిండ్రు
Venuswami: వేణుస్వామిపై కేసు పెట్టండి