Bommarillu: వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ!

అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. ఇది అందరి నోళ్లలో నానుతున్న మాట. 2006లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలోని ఈ పాట సూపర్ హిట్టయ్యింది. నిర్మాతగా దిల్ రాజు కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్లో (Bommarillu) బొమ్మ‌రిల్లు ఒక‌టి. సిద్దార్థ్, జెనీలియా జంట‌గా న‌టించగా ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2006లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారిపోయింది. ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్ర‌క‌టించింది. ఈ నెల 21న ఈ సినిమా మరో మారు థియేటర్లలో సందడి చేయనుంది.Image

అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. ఇది అందరి నోళ్లలో నానుతున్న మాట. 2006లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలోని ఈ పాట సూపర్ హిట్టయ్యింది. నిర్మాతగా దిల్ రాజు కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్లో ( Bommarillu)బొమ్మ‌రిల్లు ఒక‌టి. సిద్దార్థ్, జెనీలియా జంట‌గా న‌టించగా ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2006లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారిపోయింది. ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్ర‌క‌టించింది. ఈ నెల 21న ఈ సినిమా మరో మారు థియేటర్లలో సందడి చేయనుంది.Image

అంతేనా.. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. ఇది అందరి నోళ్లలో నానుతున్న మాట. 2006లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలోని ఈ పాట సూపర్ హిట్టయ్యింది. నిర్మాతగా దిల్ రాజు కెరీర్‌లో మర్చిపోలేని సినిమాల్లో బొమ్మ‌రిల్లు ఒక‌టి. సిద్దార్థ్, జెనీలియా జంట‌గా న‌టించగా ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2006లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారిపోయింది. ఈ మూవీని రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్ర‌క‌టించింది. ఈ నెల 21న ఈ సినిమా మరో మారు థియేటర్లలో సందడి చేయనుంది.

Also read: