జమ్మూకాశ్మీర్( Jammu & Kashmir) లో ఉగ్రవాదం కొనఊపిరితో ఉందని, రాబోయే రోజుల్లో సమూలంగా రూపుమాపుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. త్వరలోనే ఈ ప్రాంతం ప్రశాంతంగా మారుతుందన్నారు. జమ్మూకాశ్మీర్( Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొడా జిల్లాలో పర్యటించారు. దాదాపు 42 ఏళ్ల తర్వాత దొడా జిల్లాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కుటుంబ పాలన, విదేశీయుల ప్రాబల్యం పెరిగిపోయిందని కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలపై విరుచుకుపడ్డారు. కొత్త నాయకత్వానికి అవకాసం లేకుండా పోయింది.

కాశ్మీర్ ( Jammu & Kashmir) లో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. అందరం కలిసి కాశ్మీర్ లోయలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరిసేలా కృష్టి చేద్దాం అని పిలుపునిచ్చారు.
Also read :
Sunita Williams : అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత
Cycling : సైక్లింగ్ పోటీలు ప్రారంభం
